Sunday 5 October 2014

tv debate shows

గాంధీ జయంతి..

నేడు గాంధీ జయంతి.. ఆనాడు మావో.. గాంధీజీలు పిలుపునిస్తే కోట్లాది మంది కదిలారు. కోట్లాది మందిని సమ్మోహనహితం చేసే శక్తి గాంధీజీది. కమ్యూనికేషన్ సాధనాలు లేని సమయంలో గాంధీజీ ఏం చెబితే కోట్ల మంది ప్రజలు అది ఆచరించారు

అనురాధ, టిడిపి : అనురాధ, టిడిపి :

'అభివృద్ధికి దోహదం చేశారో వారికి మద్దతు తెలుపుతున్నాని చెప్పారు. ఓట్లు చీల్చడం..అధికారం మీద ఆశ లేదని పవన్ చెప్పారు. ఇది మంచి పరిణామం. పీఆర్పీలో ఉన్నప్పుడు క్షుణ్ణంగా తిరిగారు. ప్రజా సమస్యలు అన్నీ ఆయనకు తెలుసు. అనుభవం లేదని అనుకోవద్దు. చంద్రబాబుపై విమర్శలు వ్యక్తిగతంగా చేసినవి కావు. అంతగా పెద్దగా విమర్శలు చేయలేదు. కాంగ్రెస్ నే ఎక్కువగా టార్గెట్ చేశారు. విధానాపరమైన విమర్శలే. సీపీఎం పార్టీ ఖమ్మంలో వైఎస్సార్ కాంగ్రెస్ తో పొత్తు ఎందుకు కుదుర్చుకున్నారు. ? వైఎస్ జగన్ తో ఎలా డీల్ చేశారో చెప్పాలి. డీల్ రాజకీయాలు అనడం కరెక్టు కాదు. ప్రజల అభివృద్ధి కోసం డీల్ జరిగింది. అందరి కోరిక మేరకే బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ఏనాడు ఆయన సచివాలయం ఎప్పుడు చూడలేదు. కానీ జగన్ ఏ రకంగా ఇన్ వాల్వ్ అయ్యారో వైసిపి నేతలే చెప్పారు. వైసిపి నేతలు కేసీఆర్ భజన చేయడం లేదా ?. కేసీఆర్ పై ఒక్క మాట అనడం లేదు. ఒక్క దిష్టిబొమ్మ దగ్ధం చేశారా'' ?