Sunday 1 December 2013

ప్రభుత్వ అసమర్థత వల్లే.. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించింది. పంచుమర్తి అనూరాధ

కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ కు 1001 నుండి 1005 టీఎంసీలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒక్క సవరణను కూడా పట్టించుకోలేదు. కృష్ణా నది పరివాహక ప్రాంతం ట్రిబ్యునల్ దృష్టికి రాలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రం అవతరిస్తుంది. మిగులు జలాలు మీద ప్రాజెక్టులు కట్టుకోవడం లేదు అని 2006లో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనితో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కర్ణాటక రాష్ట్రం నుండి రావాల్సిన జలాలపై రాష్ట్రం వాదించలేదు. మిగులు జలాల మీద ప్రశ్నార్థకంగానే ఉంది. తెలంగాణ, రాయల సీమ ప్రాంతాలకు నష్టం కలుగుతుంది. 1972లో ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ నీటి పంపకాలు ఎలా ఉండాలో పేర్కొంది. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అమలు చేసింది. దీనిని బ్రిజేష్ ట్రిబ్యునల్ అమలు చేయాలని మన రాష్ట్రం వాదించలేకపోతోంది. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎలాంటి ఉపయోగం జరగదు. ఎక్కువ తక్కువలు ఉంటే నివారించగలుగుతుంది. బచావత్ తీర్పు ప్రకారం 2050 వరకు అవకాశం లేదు. మిగులు జలాలకు సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం అనుమతి తీసుకోవాలి. రాష్ట్రం తరపున నుండి వాదించే వారు సరిగ్గా వాదించడం లేదు'

No comments:

Post a Comment